Select Menu

Photo Gallery

Latest Movie Updates

News & Politics

TV Serials

TV Shows

Audio Songs

Movie Trailers

దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు. ఏ అవార్డులు చేపట్టినా, పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. అటువంటి ఉన్నత వ్యక్తి, మేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను

Tags : Mohan Babu News,Latest Telugu Updates, movie news in telugu, Tollywood Latest News, Tollywood Latest News, Sakshi, Vaartha
కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం  మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి రాష్ట్రపతి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప పర్సనాలిటీ. దేశానికి సైంటిస్ట్ గా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు కొనయాడదగ్గవి. ఆయన ఒక సైంటిస్ట్ భారతదేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టారు. ఎప్పుడూ యువత అన్నింటా ముందుండాలని కోరుకునేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణం మన దేశానికే తీరని లోటు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

Tags :  Balaya Krishna News,Latest Telugu Updates, movie news in telugu, Tollywood Latest News, Tollywood Latest News, Sakshi, Vaartha,

మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శక దిగ్గజంఎస్.ఎస్.రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన జగదీష్ తలశిల దర్శకత్వం లో మయూఖ క్రియేషన్స్ పతాకం పై సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం త్వరలో విడుదల కానుంది. యం.యం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర , లావణ్య త్రిపాటి మరోసారి జంటగా కనిపించనున్నారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ త్వరలో జరగనుంది

Tags : Mayukha Creations Production No 1,Latest Telugu Updates, movie news in telugu, Tollywood Latest News, Tollywood Latest News, Sakshi, Vaartha

Tollywood Ever green megastar Chiranjeevi's 150th movie has been creating a lot of suspense among the fans and public. Latest buzz in the Tollywood industry is that Chiranjeevi is all set to do a guest role in one of the movie. It has been reportedly learnt that Chiranjeevi is going to appear in his son Ram Charan's current film being directed by Sreenu Vaitla. Tollywood sources say that script of Chiranjeevi's 150th movie is not yet ready. for more details watch video here....

-

News8pm provides Maa Mahalakshmi Episode 224,youtube indian tv shows,tv show,tv episodes online, online free, ETV Game Show,tv shows online, telugu tv shows, 27st July 2015

News8pm provides Connexion Episode 7,youtube indian tv shows,tv show,tv episodes online,
online free, ETV Game Show,tv shows online, telugu tv shows, 27st July 2015

Bollywood Screen Writer K V Vijayendra Prasad in a programme of 'Open Heart with RK' has highlighted about the story of Salman Khan's starrer movie 'Bajrangi Bhaijaan' that became succcessful. The Screen Writer said that for the making of this movie, he borrowed little sentiments from Chiranjeevi's one of the film. Then he developed the story interlinking the emotional sentiments between India and Pakistan. for more details watch video here....